భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ చర్య అని బీజేపీ తుంగతుర్తి మండల అధ్యక్షులు నారాయణదాస్ నాగరాజు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారాపరాజు రామచందర్ రావు పిలుపు మేరకు, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు ఆదేశాల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఆందోళన చేపట్టినట్లు తెలిపారు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.15 వేల…