భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణంలోని హరికిషన్ మిల్ రోడ్‌లో డాక్టర్ సతీష్ రాథోడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య…