భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఆమె రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ వికాస యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు వంటి…
ఎమ్మెల్యే సునీతారెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: కాంగ్రెస్ నేతలు





