భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కలకోట్ల చిన్న ఏలేజర్ కుటుంబాన్ని తుంగతుర్తి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో ఒకరిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. చిన్న ఏలేజర్ మృతితో కుటుంబ సభ్యులు…