భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలంలోని ఓ గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరాస్వర్ సాయిలు, డిప్యూటీ తహశీల్దార్ ఖాలీద్, గ్రామ సర్పంచ్ దేవుకత్తె జయశ్రీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుల వినియోగం, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలు…