భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్ఓ రాథోడ్ రమేష్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు, వివిధ సంఘాల నాయకులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ జయంతి ప్రాధాన్యతను స్మరించుకుంటూ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాకేష్, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్‌తో పాటు ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు,…





