భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం మదాపూర్ గ్రామంలో శ్రీ కిష్టయ్యకు చెందిన 5 ఎకరాల్లో సాగు చేస్తున్న కంది పంట క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు సందర్శించారు. ఈ సందర్భంగా కంది పంట సాగు విధానం, పంట స్థితి, నిర్వహణ చర్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యా రాణి మాట్లాడుతూ.. వరి పంటపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించి, నేల ఆరోగ్యం, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, రైతులకు లభించే ఆదాయ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని…