భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తేజావత్ బాలు అకాల మృతి బాధాకరమని గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. శనివారం బాలు మృతదేహాన్ని సర్పంచ్ సందర్శించి పార్థివదేహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కళావతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి బాలు ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తి అకాల మరణంతో మన…






