భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం హనుమాన్ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద నిత్య ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద నివేదన చేశారు.

అర్చక సమాఖ్య రాష్ట్ర నాయకులు, ప్రముఖ వేద పండితులు శ్రీశ్రీశ్రీ తిరుణహరి కృష్ణమాచార్యులు నిత్య పూజాధిక కార్యక్రమాల్లో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.

మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి…