భారత్ సమాచార్, హైదరాబాద్: ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మడుపు వెంకటేశ్వర్లును నియమించినట్లు అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన మడుపు వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలిపారు.

మడుపు వెంకటేశ్వర్ల నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మహిళా కమిటీ సభ్యులకు కౌలే జగన్నాథం ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ బలోపేతానికి, విశ్వకర్మ సమాజ అభ్యున్నతికి నూతన కార్యదర్శి మడుపు వెంకటేశ్వర్లు సమర్థవంతంగా పనిచేయాలని…