భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ప్రముఖ సంఘ సేవకుడు వెంకు గారి రాజిరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం దుర్గ గౌడ్ అనారోగ్య కారణాలతో మంగళవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాజిరెడ్డి, మృతుడి కుటుంబానికి ₹.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
స్థానిక నాయకుల ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి బాధలో…






