భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సాయిపేట గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ యువజన అధ్యక్షులు కొర్పోల్ విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను నేరుగా అందజేశారు.

ప్రజా సంక్షేమమే పరమావధి

ఈ సందర్భంగా కాంగ్రెస్ యువనేత కొర్పోల్ విష్ణు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పారదర్శకంగా, త్వరితగతిన అందించాలనే…