భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న నెల్లికుదురు మండలం రత్తిరామ్ తండా పరిధిలోని సింగ్య తండాకు చెందిన గుగులోతు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. హనుమకొండలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డితో పాటు తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ (టీఏపీటీఏ) ప్రతినిధులు చందర్లాల్ నాయక్, చౌహన్ చిదం ప్రకాష్, వాళ్లలా ముకుందం చేతుల మీదుగా…