భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ మున్సిపాలిటీ 33వ వార్డు నెహ్రూ సెంటర్‌లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత ప్రారంభించారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన మాలోత్ కవిత ముందుగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యులు మాజీ ఎంపీ మాలోత్ కవితకు స్వాగతం పలికారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ…





