భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కరాటేలో రామాయంపేట విద్యార్థులు సత్తా చాటి పతకాల పంట పండించారు. హైదరాబాద్‌లో వరల్డ్ నాకామయ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో రామాయంపేటకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పట్టణానికి చెందిన 17 మంది విద్యార్థులు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనగా, తొమ్మిది మంది గోల్డ్ మెడల్స్, నలుగురు సిల్వర్ మెడల్స్, మరో నలుగురు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. దీంతో పోటీల్లో పాల్గొన్న మొత్తం 17 మంది విద్యార్థులు పతకాలు…
కరాటేలో అదరగొట్టిన రామాయంపేట విద్యార్థులు

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




