భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని వెంకటేశం కారు శ్రీ వెంకటేశ్వర కాలనీలో కొలువుదీరిన విఘ్నేశ్వరుడికి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు విశేష పూజలు నిర్వహించారు. మండపం వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కాలనీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డితో పాటు బుచ్చా నాయక్, భీమ్లా రాజు, శివకుమార్, నాగేశ్వరరావు, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా…