భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని జీవన్ ధాన్ బ్లడ్ సెంటర్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 14 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్తదానం మహత్తరమైన సేవ
ఈ సందర్భంగా బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసే ఉద్దేశంతో సేవా సంకల్ప్ అభియాన్…





