భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయం – రాజ్యాధికారం’ అంశంపై సెప్టెంబర్ 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వరంగల్‌లోని హంటర్ రోడ్ డి-కన్వెన్షన్ హాల్‌లో ఈ మహాసభను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

విశ్వబ్రాహ్మణుల సమస్యలపై డిమాండ్లు

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారి మోత్కూరు శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులు వృత్తిపరంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు.…