భారత్ సమాచార్, మెదక్ జిల్లా : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి భూగర్భ జలమట్టాలు పడిపోతున్న నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే పంటల మార్పిడిపై దృష్టి సారించాలని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని, వ్యవసాయంతో పాటు పశుపోషణను ఆదాయ వనరుగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు సింగూరు జలాల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
సోమవారం నర్సాపూర్ మండలం రాంచంద్రాపూర్‌లో పశుసంవర్ధక…






