భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచి సత్తుత్తూరి యాదగిరి బీఆర్ఎస్‌లో చేరడంపై కాంగ్రెస్ మండల శాఖ నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కూరెళ్లి సతీష్, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, వార్డు సభ్యులు నద్దునూరి ప్రశాంత్ మాట్లాడారు.

పదవికి రాజీనామా చేయాలని సూచన

ఉపసర్పంచి సత్తుత్తూరి యాదగిరి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లడం…