భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలోని ZPHS విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన యశ్వంత్ సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు, గణేష్ తేజ్ సెపక్ తక్రా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు MEO, పాఠశాల HM ఆంగోతు రాందాస్ తెలిపారు.

మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 13వ తేదీ నుంచి నిజామాబాద్‌లో నిర్వహించనున్న సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో యశ్వంత్ పాల్గొననున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ నెల 12వ తేదీ…