భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా మున్సిపాలిటీలో మరో లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లు విషయంలో ₹50 వేల లంచం తీసుకుంటూ మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ కుమార్ ACB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రాండ్ కుబేర హోటల్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

భైంసా మున్సిపాలిటీలో ఓ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన ₹2 లక్షల 63 వేల బిల్లు విషయంలో ఇన్‌చార్జి కమిషనర్ జాదవ్ సంతోష్ కుమార్ ₹50 వేల లంచం…