భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా భూముల రీ-సర్వేపై మండలంలోని చిన్నముప్పారం గ్రామంలో శనివారం గ్రామసభ, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచి రాయలి భవాని శేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఏడీఏస్ఆర్ఎల్ శ్రీనివాసులు, సర్వేయర్ మురళి తదితరులు హాజరయ్యారు.

అధికారులకు సహకరించాలి

ఈ సందర్భంగా తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఏడీఏస్ఆర్ఎల్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. భూముల రీ-సర్వే ప్రక్రియలో రైతులు సంబంధిత అధికారులకు తమ భూములకు సంబంధించిన వివరాలన్నీ…