భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రకటించిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యేందుకు మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి నెల్లికుదురు మండలానికి చెందిన ఉద్యమకారులు ఆదివారం యాదగిరిగుట్టకు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరికుంట్ల మౌనేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు వీరగాని మల్లేశం గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్, కదిర జగన్ గౌడ్, అవిరేండ్ల రామచంద్రు యాదవ్, హెచ్.అశోక్ సంయుక్తంగా మాట్లాడుతూ..…