భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఏఐసీసీ పిలుపులో భాగంగా సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళీనాయక్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్…