భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పరీక్ష పత్రాల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో బాధ్యులు యాకయ్య అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.

విద్యార్థులపై ఒత్తిడి పెరిగే అవకాశం

పాఠశాలల్లో రేపటి నుంచి నిర్వహించనున్న సమ్మేటివ్ పరీక్షల పత్రాలను మండల కేంద్రాల్లో మూల్యాంకనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడం సరైన నిర్ణయం కాదని…