భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి బాలబాలికలు రూపొందించిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి. విద్యార్థులు సుమారు వందకు పైగా ఎగ్జిబిట్లను రూపొందించి ప్రదర్శించడంతో పాటు వాటి పనితీరును సవివరంగా వివరించారు.
సృజనాత్మకత వికసిస్తుంది: ఎస్సై నరేష్
వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌కు స్థానిక ఎస్సై పి. నరేష్ హాజరై…






