భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఖరీఫ్ 2026–27 ధాన్యం కొనుగోలు సీజన్ సందర్భంగా జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (పీపీసీలు) సన్న రకం ధాన్యాన్ని గుర్తించి, ధృవీకరించేందుకు అర్హత కలిగిన వ్యక్తుల సేవలను రెండు నెలల కాలానికి వినియోగించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యాన్ని గుర్తించి, ధృవీకరించే బాధ్యతల కోసం బీఎస్సీ అగ్రికల్చర్, అగ్రికల్చర్‌లో డిప్లొమా, డిప్లొమా ఇన్ డ్రైలాండ్ అగ్రికల్చర్, డిప్లొమా…






