భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం ముందు పైప్ నుంచి భారీగా నీరు లీకై రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఇప్పటికే ఇదే ప్రాంతంలో రెండోసారి పైప్ లీకేజీ చోటుచేసుకోవడంతో రహదారిపై పెద్దఎత్తున నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యుత్ స్తంభాల వైపు చేరిన నీరు
పైప్ నుంచి వెలువడుతున్న నీరు రహదారిపై ప్రవహిస్తూ విద్యుత్ స్తంభాల వైపు కూడా చేరిన పరిస్థితి…






