భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన గౌడ సామాజిక వర్గానికి నూతన సారకోల్ల గౌడ్‌గా బైరు వెంకటేశ్వర్లు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో గ్రామంలోని గౌడ కులస్తులు బుధవారం సమావేశమై ఈ మేరకు వెంకటేశ్వర్లు గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
హక్కులు, సమస్యల పరిష్కారానికి కృషి
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సారకోల్ల గౌడ్ బైరు వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అందరి…






