భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో వీబీ-జీ రామ్-జీ పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇనుగుర్తి మండలానికి చెందిన ఎంపీడీవో బండారి పార్థసారథితో పాటు అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీబీ-జీ రామ్-జీ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క వివిధ అంశాలపై అవగాహన…