భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సెప్టెంబర్ 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి హైస్కూల్ హెచ్‌ఎం అమ్మ యాకయ్య, లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కుందె చైతన్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న సందర్భంగా వారిని సత్కరించారు.

జిల్లా పురస్కారాలు అభినందనీయం: ఎంఈఓ

స్థానిక ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ…