భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై మంత్రి అవగాహన కల్పించారు.

గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీ-జీ రామ్-జీ పేరుతో అమలు చేస్తున్న ఉపాధి పథకంలో గ్రామసభల ద్వారా…