భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్‌ శర్మ, రామాయంపేట ప్రెస్‌క్లబ్‌ మాజీ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం అన్నారు. జర్నలిస్టుల హక్కులు, భద్రత కోసం ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన డిమాండ్ల దినోత్సవ నిరసన కార్యక్రమానికి రామాయంపేటకు చెందిన జర్నలిస్టులు మెదక్‌కు తరలివెళ్లారు.

జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం

ఈ సందర్భంగా వారు…