భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్హులైన పేదలందరికీ చేయూత పింఛన్లు అందించి ఆర్థికంగా అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కార్మిక ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.

సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి…