భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: నాగసముద్రాల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణను రెండుగా విభజించేలా రూపొందించిన రహదారి అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల స్థలాన్ని కాపాడటంతో పాటు విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఏబీవీపీ కోహెడ మండల శాఖ ఆధ్వర్యంలో మెదక్ విభాగ్ ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్ రాజేష్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామంలోని…