భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గార్ల మండలంలోని స్థానిక రాతి స్తంభం బజార్‌లో విశ్వశాంతి స్కూల్ సమీపంలో బొడ్డెమ్మ వేడుకలు అక్టోబర్‌ 1న సాయంత్రం 6 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బొడ్డెమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

పునరుద్ధరించిన పాత సంప్రదాయం

గత కొన్ని సంవత్సరాలుగా మరుగునపడిన బొడ్డెమ్మ వేడుకలను స్థానిక మహిళలు తిరిగి ప్రారంభించడం విశేషంగా నిలిచింది. బతుకమ్మ పండుగకు ముందు ప్రారంభమయ్యే బొడ్డెమ్మ…