భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను వక్తలు స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను గాంధీజీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు.

గాంధీజీ ఆశయాలను ఆచరించాలి

గాంధీజీ…