భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్లను పరిష్కరించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఇచ్చిన పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ‘డిమాండ్స్ డే’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఏఓ యూనుస్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రాన్ని అందజేశారు.

సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎ. శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ గాంధీ జయంతిని ‘పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల…