భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారతదేశ రెండో మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని విస్మరించవద్దని ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మార్క నరేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మహాత్మా గాంధీ పిలుపు మేరకు లాల్ బహదూర్ శాస్త్రి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని మార్క నరేష్ తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం రైల్వే మంత్రిగా పనిచేసిన…






