భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కమిటీల ఎన్నికల నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అక్టోబర్ 8 నుంచి ప్రారంభించనున్నట్లు సంఘం అడహక్ సభ్యుడు మోత్కూరు శంకర్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణ వయోజనులకు ఓటు హక్కు కల్పించే విధంగా సభ్యత్వాలను నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

మండలంలోని ప్రతి గ్రామానికి చెందిన అర్హులైన విశ్వబ్రాహ్మణులు సభ్యత్వం నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. సభ్యత్వం పొందేందుకు మహబూబాబాద్ మండలంలోని ఏదైనా గ్రామ చిరునామాతో…