భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో సినీ హీరోయిన్ అనసూయ సందడి చేశారు. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనసూయ రాకతో షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనసూయతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.
అభిమానులకు అభివాదం చేస్తూ అనసూయ సందడి చేయడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా అనసూయను చూసేందుకు…






