భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ స్వర్గీయ గంజి కళావతి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళావతి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు స్వర్గీయ గంజి కళావతి ప్రజా జీవితంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా స్వర్గీయ కళావతి కుమారుడు, ఇనుగుర్తి…