భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: సకల ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా నిలిచేదే నిజమైన సనాతన ధర్మమని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రమణేశ్వరంలోని ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంలో సోమవారం ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథావిష్కరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు, మహామండలేశ్వరులు, ఆశ్రమాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శాసనమండలి సభ్యుడు అద్దంకి దయాకర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ఆధ్యాత్మికవేత్త చెన్నప్ప తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

వేదాలు,…