భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల ఇన్‌చార్జి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన తోట హరీష్‌ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, సర్పంచులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీవోకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
మండలానికి ఇన్‌చార్జి ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన తోట హరీష్‌ను కలిసి అభినందించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరవేయడం వంటి…






