భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం BRS అధినేత కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక నిరాహార దీక్షకు గుర్తుగా ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, BRS హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలని కోరారు.
హుస్నాబాద్‌లోని BRS నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్…






