భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆలేరు గ్రామ సర్పంచి నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మండలంలోని ఆలేరు గ్రామానికి కొత్తగా మంజూరైన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పత్రాలను గురువారం 31 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచి నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి, ఉపసర్పంచి గన్న హరీష్ కలిసి లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ..…






