భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలో మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ జన్మదిన వేడుకలను గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ జన్మదిన కేక్‌ను కళావతి, శ్రీనివాస్ రెడ్డితో పాటు నాయకులు కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.
ఈ సందర్భంగా కళావతి, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నేతగా, మృదుస్వభావిగా…






