భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. రవి సూచించారు. బుధవారం వలిగొండ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా CI రవి మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి OTP, ATM కార్డు, బ్యాంకు ఖాతా…






