భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అవసరమైన లైసెన్స్ లేకపోవడంతో రామాయంపేట జాతీయ రహదారిపై ఉన్న ఆధ్యా గ్రౌండ్ హోటల్‌ను మూసివేయాలని నోటీసు జారీ చేసినట్లు మెదక్ ఫుడ్ సేఫ్టీ అధికారి స్వదీప్ కుమార్ తెలిపారు.
మంగళవారం నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా అధికారులు హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటల్‌కు సంబంధించిన లైసెన్స్ వివరాలను పరిశీలించగా.. నిబంధనల ప్రకారం అవసరమైన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని గుర్తించినట్లు అధికారి తెలిపారు. దీంతో హోటల్‌ను మూసివేయాలని యాజమాన్యానికి…






